న్యాయం, ధర్మం గెలిచింది
బెయిల్ మంజూరు చేయడం హర్షంనియం: టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఈదులకంటి ప్రతాపరెడ్డి
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏ మాత్రం సంబంధం లేకున్నా తమ పార్టీ ఎమ్మేల్సీ, కల్వకుంట్ల కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి 168 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని బచ్చన్నపేట మండల బిఆర్ఎస్ నాయకులు ఈదులకంటి ప్రతాపరెడ్డి చెప్పారు.లిక్కర్ పాలసీతో ఆమెకు ఎటువంటి ప్రమేయం లేదని కుట్ర ఫన్నీ అన్యాయంగా, అక్రమంగా కేసులు బనాయించారని అన్నారు.కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల తెలంగాణ ప్రజలు, మహిళామణులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. జనగామ ఎమ్మెల్యే పై తెలంగాణ ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు పెట్టిన, ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే నాయకుడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అని అన్నారు. రాజేశ్వర్ రెడ్డి వెంట జనగామ ప్రజానీకం ఉందని తెలియజేశారు