Monday, March 2, 2026

ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

మనసాక్షి గొంతుక బచ్చన్నపేట మండల

జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన 9 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనగామ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా వారికి చెక్కులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా బచ్చన్నపేట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగజ్యోతి కృష్ణంరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి సీఎంఆర్ఎఫ్ బిల్లు ఆర్థికంగా అండగా నిలుస్తుందని సిఎంఆర్ఎఫ్ ఇప్పించడం జరిగిందని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు సిద్ధారెడ్డి, నందనం, తదితర నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular