నీతి నిజాయితీకి మారుపేరు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

ప్రతాప రెడ్డి గారి పైన ఆరోపణలు బాధాకరం
మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారిని కొంతమంది నాయకులు పనికట్టుకుని బదనాం చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాధపడుతున్నారని మచ్చలేని నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి గొప్ప నాయకుని మీద ఇట్లాంటి వ్యక్తిత్వాన్ని హందాతనాన్ని గౌరవాన్ని దిగజార్చే ఆరోపణలు చేయటం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోవడంలేదని కాంగ్రెస్ వాదులందరూ ప్రతాప్ రెడ్డి పై ఆరోపణలు రావడం చాలా బాధపడుతున్నారని నియోజకవర్గ కిసాన్ కోఆర్డినేటర్ జంగిటి నరేష్అన్నారు కొమ్మూరు ప్రతాపరెడ్డి గారి డిక్షనరీలో అవినీతి, కుట్రలు కుతంత్రాలు, సుఫారీలు ఒకరికి హాని చేసే నైజం ఉండవని వారు పేర్కొన్నారు, మరియు ఇప్పటికైనా ఆరోపణలు చేయడం మానుకొని పార్టీ మరియు మన ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని గత పది సంవత్సరాలుగా కార్యకర్తలు ఎన్నో విధాలుగా నష్టపోయారని ఇప్పుడు మన అభిమాన నాయకుడు ప్రతాప్ రెడ్డి మీద ఆరోపణలు కార్యకర్తలను చాలా కలచి వేశాయని వారు తెలియజేయడం జరిగింది.

