ఎస్ఐ ని కలిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
నిడిగొండ శ్రీనివాస్ , బాలకిషన్ గౌడ్ చెరుకూరి శ్రీనివాస్, జంగిటి నరేష్

మన సాక్షి గొంతుక / బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా,బచ్చన్నపేట మండలానికి నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ కె హమీద్ ని మండల కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు మహాత్మ చారి మరియు ప్రధాన కార్యదర్శి కర్రె నరేష్ ఆధ్వర్యంలోో బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్టేట్ కిసాన్ కో ఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు బాలకిషన్ గౌడ్, బిసి సెల్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్,కిసాన్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జంగిటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

