Monday, March 2, 2026

ఎస్సైని కలిసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

ఎస్సైని కలిసిన బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు


మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ కె హమీద్ నీ బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular