Monday, March 2, 2026

ఎస్సైని సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

ఎస్సైని సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.కె హమీద్ ను బచ్చన్నపేట మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల యూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గంధ మల్ల నరేందర్ ,మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి , అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular