ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ వైస్ ఎంపీపీ

మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎస్.కె హమీద్ ను బచ్చన్నపేట మండల మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. సదాశివపేట బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నర్సింలు, ఆలూరి రాజిరెడ్డి, రాజు ,యకం రెడ్డి పాల్గొన్నారు.

