చిన్నారిని ఆశీర్వదించిన జర్నలిస్టులు

ఘనంగా చిన్నారి రితన్య రెడ్డి జన్మదిన వేడుకలు
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల, రామచంద్రపురం గ్రామానికి చెందిన వస్వి క్ ఫౌండేషన్ సభ్యులు. సామాజిక కార్యకర్త ఆముదాల నిర్మల భూపాల్ రెడ్డి కూతురు రితన్య రెడ్డి రెండవ జన్మదిన వేడుకలు మండలంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి ఈ జన్మ దిన వేడుకలలో పాత్రికేయ మిత్రులు హాజరై రితన్య రెడ్డిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తేలుకంటి మురళి ,వీర గౌడ్, హరి బిక్షపతి ,జంగిలి సాయిబాబా, చింతల మధు కృష్ణ, వనమైన వెంకటేష్, మల్లేశం ,బాల నరసయ్య, కర్ణాకర్, శ్రీను, బాల్ సిద్ధులు, రాజు పాల్గొన్నారు.

