ప్రభుత్వంలో కొమ్మూరి ప్రతాపరెడ్డి గారికి సముచిత స్థానం కల్పించాలని దుర్గా మాతకు ప్రత్యేక పూజలు

నీయోజక వర్గ కిసాన్ కో ఆర్డినేటర్ జంగిటీ నరేష్
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
ఈ రోజు నారాయణపూర్ గ్రామంలో దుర్గామాత పూజలో పాల్గొని జనగామ మరియు చేర్యాల ప్రాంత అభివృద్ధి ప్రదాత, అపర భగీరథుడు పేద ప్రజల సంక్షేమానికి మరియు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నా మన ప్రాంత ముద్దు బిడ్డ *గౌరవనీయులైన జనగామ డిసిసి అధ్యక్షులు శ్రీ కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు* మన ప్రజా పాలన ప్రభుత్వంలో శాసన మండలి సభ్యత్వం ఇచ్చి గౌరవించినట్లయితే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు మరియు పెద ప్రజల గొంతుకను వినిపించడం లో ముందు ఉండడమే కాకుండా జనగామ నియోజక వర్గన్ని అభివృద్ది పదంలో రాష్ట్రం లోనే అత్యున్నత స్థానంలో ఉంచుతారు, పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి పథకాలు మారుమూల గ్రామాలకు తీసుకుపోవడంలో ముందు ఉండే నాయకులు కాబట్టీ కొమ్మూరి ప్రతాపరెడ్డి గారికి సముచిత స్థానం కల్పించాలని నీయోజక వర్గ కిసాన్ కో ఆర్డినేటర్ జంగిటి నరేష్ గారూ ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు బచ్చన్నపేట మండల ప్రజలకు అక్క చెల్లెళ్ళకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభకాంక్షలు తెలియజేశారు

