జనగామలో కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:
జనగామలో కుక్కలు హాల్ చల్ చేస్తూ పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియా కు చెందిన మాదంశెట్టి మహోన్నతు ను శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వీధి కుక్కలు దాడి చేయడంతో గాయాలు అయ్యాయి.కుక్కలు,కోతుల బెడద నుండి పట్టణ ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

