Monday, March 2, 2026

బచ్చన్నపేట మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

బచ్చన్నపేట మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

మన సాక్షి గొంతుక డెస్క్

దసరా పండుగను పునస్కరించుకొని బచ్చన్నపేట మండల ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బచ్చన్నపేట మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మచ్చ సందీప్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి దసరా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మరియు విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటున్నామని వారు పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులతో, సిరిసంపదలు కలిగి ఉండాలని

ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు కలిగేలా దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు ఆకాంక్షించారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular