Monday, March 2, 2026

బిజెపి పార్టీ తరఫున ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

బిజెపి పార్టీ తరఫున ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు

జిల్లా బిజెపి అధికారి ప్రతినిధి సద్ది సోమిరెడ్డి.

మన సాక్షి గొంతుక డెస్క్

జనగామ జిల్లా ప్రజలకు, బచ్చన్నపేట మండల ప్రజలకు   జిల్లా బిజెపి పార్టీ అధికారి ప్రతినిధి సద్ది సోమిరెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా తాము చేపడుతున్న కార్యక్రమాల్లో సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు.దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు.చెడు ఎంత దుర్మార్గమైనదైనా.. ఎంత శక్తిమంతమైనదైనా.. అంతిమంగా విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందని గుర్తుచేశారు. జగన్మాత ఆశీస్సులతో  ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular