కేంద్ర మంత్రిని కలిసిన బిజెపి నాయకులు

మనస్సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బిజెపి సీనియర్ నాయకులు శీలం కోటి రాజు కేంద్ర మంత్రి బిజెపి ఎంపీ బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు, అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

