Thursday, November 21, 2024

ప్రజాపాలనంటే ప్రజల కష్టాలను తీర్చే కాంగ్రెస్ పార్టీ

గ్రామాల్లో మట్టి రోడ్లు ఇక మాయమే అన్ని బీటీ రోడ్లే రాబోతున్నాయి ..

 

ప్రజాపాలనంటే ప్రజల కష్టాలను తీర్చే కాంగ్రెస్ పార్టీ

కొమ్మూరి చొరవతో పలు గ్రామాలకు బీటీ రోడ్లకు మహర్దశ

బచ్చన్నపేట మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

బండ నాగారం టు కట్కూర్, కేసిరెడ్డి పల్లె టు గోపరాజు పల్లి గ్రామాలకు బిటి రోడ్డు మంజూరు చేయించిన జనగామ డిసిసి అధ్యక్షులు, జనగామ నియోజకవర్గ ఇంచార్జి, కొమ్మూరి ప్రతాపరెడ్డి కి బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మండలంలో నియోజకవర్గంలో మట్టి రోడ్ల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆలోచించిపంచాయతీరాజ్ మంత్రి వర్యులు సీతక్క గారికి తెలియజేసి జీవోను మంజూరు చేయించడంలో కొమ్మూరి ప్రతాపరెడ్డి కృషి చెప్పలేనిదని అన్నారు. వారు జనగామ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. వారి నాయకత్వంలో జనగామ ప్రాంతం మరింత అభివృద్ధి చెందబోతుందని అన్నారు. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular