కొమ్మూరి ప్రతాపరెడ్డి గారితోనే జనగామ నియోజక వర్గ అభివృద్ది
నియోజక వర్గ కిసాన్ కో ఆర్డినేటర్ జంగిటి నరేష్
మన సాక్షి గొంతుక /బచ్చన్నపేట మండలం
డిసిసి అధ్యక్షులు, జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు చొరవతో జనగామ నియోజకవర్గంలో 1541 లక్షల విలువగల నూతనబీటీ రోడ్లకు మరియు మరమ్మతులకు అనుమతి లభించింది..జనగామ నియోజకవర్గంలో కొత్త బీటీ రోడ్లకు కావలసిన నిధులు రావడం వెనక డిసిసి అధ్యక్షులు, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి వర్యులు సీతక్కగారిని నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు *సీతక్క* గారు స్పందించి కావలసిన నిధులు సమకూర్చుతూ జీవోను రిలీజ్ చేయడం జరిగింది. అని *నీయోజక వర్గ కిసాన్ కో ఆర్డినేటర్ శ్రీ జంగిటీ నరేష్* పేర్కొన్నారు మరియు జీవో వెలువడగానే కాంగ్రెస్ నేతలతో పాటు నియోజకవర్గ ప్రజలు *మంత్రి సీతక్క* గారికి *కొమ్మూరి ప్రతాప్ రెడ్డి* గారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది..