Monday, March 2, 2026

షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన

షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి శంకుస్థాపన

హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

*విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, భీష్మ కిష్టయ్య, బక్కని నరసింహులు*

మన సాక్షి గొంతుక / రంగారెడ్డి జిల్లా బ్యూరో

 

షాద్ నగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, భీష్మ కిష్టయ్య, బక్కని నరసింహులు, కేశంపేట మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో దాతల సహకారంతో భవన నిర్మాణానికి పునాది వేయబడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular