నేడు మహా పడిపూజ మహోత్సవము
అయ్యప్ప స్వాములు ,భక్తులు తరలిరండి

జిల్లా రాజేశ్వర్ జిల్లా సందీప్ స్వాముల పిలుపు
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో నేడు అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవానికి స్వాములు ,భక్తులు తరలిరావాలని జిల్లా రాజేశ్వర్ ,జిల్లా సందీప్ ,జిల్లా సంతోష్ స్వాములు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి భక్తితో 25 సంవత్సరాలుగా స్వామి మాల ధరించడం జరిగిందని నేడు బచ్చన్నపేటలో సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని .ఈ పూజా కార్యక్రమం లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని భక్తులను కోరారు.

