Sunday, March 1, 2026

కొమురవెల్లి డైరెక్టర్ గా కొప్పురపు జయప్రకాశ్ రెడ్డి

కొమురవెల్లి డైరెక్టర్ గా కొప్పురపు జయప్రకాశ్ రెడ్డి

సన్మానించిన జిల్లా నాయకులు ఇజ్జగిరి రాములు

మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పురపు జయప్రకాశ్ రెడ్డి (విప్లవ్ రెడ్డి) కొమురవెల్లి డైరెక్టర్ గా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది ఈరోజు కొమురవెల్లి లో ఘనంగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు అనంతరం కొప్పురప్పు విప్లవ్ రెడ్డి మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు కొమురవెల్లి దేవస్థానం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని అన్నారు, ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు  ఇజ్జగిరి రాములు పాల్గొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఏళ్ల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular