పోచన్నపేట గొల్ల ,కుర్మ సంఘం అధ్యక్షుడుగా పరిదే మల్లేష్

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలంలోని, పోచన్నపేట గ్రామ గొల్ల కుర్మ సంఘం నూతన కమిటీ నియామకం సభ్యులచే నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులుగా పరిదే మల్లేష్ , ప్రధాన కార్యదర్శి గా బోడ ఐలయ్య , ఉపాధ్యక్షులు గా వసపరి నర్సిములు , కోశాధికారి గా మంత్రి సిద్ధులు , కార్యవర్గ సభ్యులు గా తుప్పతి బాలయ్య , రెంట శ్రీనివాస్, బండి నాగేష్ ,బడికె బాల సిద్ధులు,పోతుల చంద్రమౌళి, బడికె బాలరాజు , బీజని నరేష్ ,సలహా దారులు, సభ్యులు బుడిగ చండీ ,పోతుల రాములు,కే లింగం ,బాలరాజు, తుప్పతి నర్సిములు,సిద్ధయ్య , నవీన్, కిష్టయ్య ,పలువురు పాల్గొన్నారు…సందర్భంగా వారు మాట్లాడుతూ. గొల్ల ,కుర్మ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.

