చిన్నారిని ఆశీర్వదించిన పిఎసిఎస్ చైర్మన్
చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నాయకులు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా,బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రజా నాయకులు నల్లగొని బాలకిషన్ గౌడ్ మనవరాలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, కృష్ణంరాజు, అజీమ్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ దేవుడి కృప తనపై ఉండాలని కోరారు. ఈ సందర్భంగా తదితరులు పాల్గొన్నారు.

