హరిష్ రావును కలిసిన బచ్చన్నపేట బిఆర్ఎస్ నాయకులు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు హనుమకొండలో జరిగిన ఓ రిసెప్షన్లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మండల అధ్యక్షుడు బోడిగంచంద్ర రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాల్రెడ్డి, పి ఎస్ ఎస్ డైరెక్టర్ చందు తదితరులు పాల్గొన్నారు.

