ఆర్.ఎం.పి పి.ఎం.పి మండల అధ్యక్షులుగా బండారి ఆంజనేయులు ఎన్నిక
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల ఆర్ఎంపి పి.ఎం.పి మండల సభ్యుల ఆధ్వర్యంలో అధ్యక్షునిగా బండారి. ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్.ఎం.పి పి.ఎం.పి మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులుగా దొందుల ఉమామహేష్,గౌరవ అధ్యక్షులుభైరగోనికనకగౌడ్,సెక్ట్రటరీరాపల్లిచక్రపాణి,కోశాధికారినారాప్రసాద్,కార్యవర్గ సభ్యులు,ఇటికలాఅభినయ్,కొంతంరాము,మాడూరిరమణాతం,బాత్తుల రాజేందర్,ఎలికట్టేశ్రీనివాస్ గౌడ్,సీనియర్ నాయకులుఅల్లిఉమాకాంతం,కేతోజుభాస్కర్,మంతెన రమేష్,ఏఎం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

