ప్రజా నాయకుడు జంగిటి విద్యానాథ్ క్యాలెండర్ ఆవిష్కరణ…

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
సామాజిక సేవాకార్యకర్త,నిరుపేదల పెన్నిధి,జనం మెచ్చిన జన నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యానాథ్ పేరిట ముద్రించిన క్యాలెండర్ ను బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కళ్లెం రమేష్ తన స్వగ్రామమైన చిన్న రామన్ చర్ల లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కలిసి ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిన్న రామన్ చర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బెజగం నరేష్, మాజీ సర్పంచ్ పిన్నింటి బాపు రెడ్డి, నూనెముంతల బాపు గౌడ్, మంత్రి ఐలు మల్లయ్య, కాసాల కరుణాకర్, చారి, వెంకట్ నర్సయ్య, భాను, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

