కాంగ్రెస్ కార్యకర్తకు పరామర్శ, ఆర్థిక సహాయం అందజేత…

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
రోడ్డు ప్రమాదానికి గురైన బచ్చన్నపేట మండలం ,తమ్మడపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పయ్యావుల రాజు నీ పరామర్శించిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ,చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల నాగుల శ్వేత వెంకన్న . అనంతరం గాయాల పాలైన రాజు కుటుంబానికి తమ్మడపల్లి మాజీ ఉప సర్పంచ్ మట్టి బాలరాజు ఆర్థిక సహాయాన్ని అందించారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తమ్మడపల్లి గ్రామ శాఖ శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు ఎద్దు హరీష్,నాయకులు రాజి రెడ్డి,కాశిరెడ్డి శ్రీనివాసరెడ్డి,గొలకొండ రాజయ్య,సానిక రాజయ్య,మహిళా అధ్యక్షురాలు పిల్లి సువర్ణ,కాంసాని మధు,రంగు అశోక్, కుడుదుల సిద్దయ్య, దొమ్మట సిద్దులు, జెర్రిపోతుల మధు,మానుల్పాటి రమేష్,తదితరులు పాల్గొన్నారు.

