ముదిరాజుల పెద్దమ్మ గుడి నిర్మాణానికి ఇమ్మడి జితేందర్ రెడ్డి 30వేలు విరాళం

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట
కేసిరెడ్డిపల్లే లో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి ఇమ్మడి జితేందర్ రెడ్డి 30000 విరాళంగా అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సేవ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ,కేసిరెడ్డిపల్లేలో ముద్ధిరాజుల పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణానికి ఇమ్మడి జితేందర్ రెడ్డి రూ. 30000 విరాళంగ అందించారు. ముద్దిరాజుల సంఘం అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అమలు చేయడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో నీలా ఆంజనేయులు ,నీల బాపిరాజు ,బుర్రి నర్సింలు, చొప్పరి కృష్ణ ,నీల మధు, జక్కుల మల్లయ్య ,నీల కుమార్ ,గోనెల వంశీ, శ్రావణబోయిన సాయి,కాపర్తి హరిప్రసాద్ పాల్గొన్నారు

