సిద్దేశ్వర స్వామిని దర్శించుకోనున్న బీర్ల ఐలయ్య.

మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దేశ్వర స్వామి దర్శనానికి శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య స్వామివారిని దర్శించుకుంటారని రాక సందర్భంగా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని వారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎస్ఎంసి చైర్మన్
బొట్టు సుధాకర్ తెలిపారు.

