కొమ్మూరిని కలిసిన గోపాల్ నగర్ కాంగ్రెస్ నాయకులు
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలంజనగామ జిల్లా డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ని బచ్చన్నపేట మండల గోపాల్ నగర్ గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గణపురం నాగేష్, పస్తం పోచయ్యలు కలిశారు. ప్రతాప్ రెడ్డి గారి మాతృమూర్తి గత మూడు రోజుల క్రితం మరణించడంతో వారిని కలిసి ఓదార్చారు. కష్టంలో ఎప్పుడు కార్యకర్తలమంతా మీ వెంటే ఉంటామని అన్నారు.

