ఒక్కటే నెలలో రెండుసార్లు ట్రాన్స్ఫారం దొంగతనం…
ఎండుతున్న పొలాలు ఈ దొంగలతో ఈదో బాధ…

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం చిన్నరామచర్ల రోడ్డుకు గత 15 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ దొంగతనం గురికాగా మళ్లీ ఈరోజు మళ్లీ దొంగలు పడ్డారు. ఒకటే ఉన్న ట్రాన్స్ఫారం ను రెండు సార్లు దొంగతనం చేశారు. భూగర్భ జలాలు లేక అంతంత మాత్రమే నీళ్లు పోస్తున్న ఈ సమయంలో ఈ విద్యుత్ ట్రాన్స్ఫారంను దొంగలు ఎత్తుకుపోవడం వల్ల పొలాలు పూర్తిస్థాయిలో ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు అధికారులు ఎండిపోయిన పంటల రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు పూర్ణ శ్రీనివాస్ రెడ్డి, బొట్టు సుధాకర్,పూర్ణ శ్రీనివాస్ రెడ్డి రైతులు కోరుతున్నారు.

