Sunday, March 1, 2026

డాక్టరేట్ అందుకున్న కనకరాజును సన్మానించిన బచ్చన్నపేట మండలం. కురుమ సంఘం ఉపాధ్యక్షులు మ్యాకల రమేష్

డాక్టరేట్ అందుకున్న కనకరాజును సన్మానించిన బచ్చన్నపేట మండలం. కురుమ సంఘంయూత్ ఉపాధ్యక్షులు మ్యాకల రమేష్

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

రచయిత గాయకులు కేమిడి కనకరాజు (కె.కె.రాజు) గారికి

గౌరవ డాక్టరేట్ రావడం పై హార్షం వ్యక్తంచేసి ఘనంగా సత్కరించిన మ్యాకల రమేష్ మండల కురుమ యూత్ ఉపాధ్యక్షులు, బండారి అశోక్ మండల కురుమ యూత్ ఉపాధ్యక్షులు కురుమ సంక్షేమ సంఘం చిన్నరామన్ చర్ల కమిటీ సభ్యులు కురుమ కులస్తులు పెద్దకురుమ బండ మల్లేశం,నక్క కనకయ్య మల్గ కర్ణాకర్ మరియు మంత్రి కరుణాకర్గుండ మల్లేశం గుండ సిద్దులు*శాలువా కప్పి కురుమ సంక్షేమ సంఘంఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మల్గ సిద్దులు, కర్రే పర్వతాలు, అచ్చిన సిద్ది రాములు , మల్గ అయిలయ్య, కొత్త అయిలయ్య,గుండ వెంకటేష్ , సానిక భాస్కర్, కుండి సిద్దులు అచ్చిన మల్లేశం, సానిక ఎల్లయ్య గుండ రాజయ్య, మల్గ చంద్రయ్య ,గుండ నర్సింహులు, బాల మల్లయ్య , కర్రే బాలకృష్ణ,జెట్ట వెంకటయ్య ,గౌడయ్య ,అయిలయ్య , మల్లయ్య, సాయిలు, నర్సయ్య ,రవిందర్ తదితరులు పాల్గొన్నారు .అభినందనలు తెలిపారు

 

చిన్నరామన్ చర్ల గ్రామం బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా కు చెందిన రచయిత గాయకులు కేమిడి కనకరాజు (కె.కె.రాజు) కీ తమిళనాడు రాష్ట్రం పాండిశ్చరి లో జరిగిన యునైటెడ్ నేషన్-ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ జర్మనీ వారు కళారంగంలో అందిస్తున్న సేవకులకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ చిన్న వయసులో

రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు శాలువాతో ఘనంగా సన్మానించారు , వారు అభినందనలు తెలియజేసారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని మరింత ముందుకు కళా రంగంలో రచనల ద్వారా పాటల ద్వారా చిత్రీకరణలో అధ్భుతమైన పాత్ర *పోషించాలని కోనియాడారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular