బ్రేకింగ్ న్యూస్
పిడుగుపాటుకు పశువులు మృతి

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం ,కట్కూరు గ్రామంలో రాత్రి కురిచిన వర్షంతో పిడుగులు పడడంతో రైతు మర్రి కింది ఎల్లయ్యకు చెందిన రెండు కాడెద్దులు, ఒక పాడి పశువు బర్రె మృతి చెందాయి. సుమారుగా రెండు లక్షల నష్టం వాటిలినిది. ప్రభుత్వం రైతును ఆదుకోవాలని పలువురు నాయకులు కోరారు.

