బీఆర్‌ఎస్ రజతోత్సవా సభకు కదలిరండి

బచ్చన్నపేటలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ….
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలో జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి పార్టీ వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రజతోత్సవం సందర్భంగా వాల్ పోస్టర్ ను జనగామ జిల్లా రైతు బందు సమితి అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్, మండల పార్టీ అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి, మండల మాజీ ఎంపీపీ భావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు దూడల కనకయ్య గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ మాదికుంట రాధ గార్ల ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ముసిని రాజు గౌడ్, ఎండీ అజాం,పర్వతం మధు ప్రసాద్,మాజీ ఎంపీటీసీలు గుర్రాల నర్సిరెడ్డి, మల్గా సిద్ధిరాములు, పట్టణ అధ్యక్షులు గంధమల్ల నరేందర్, నాయకులు పందిపెళ్లి సిద్ధిరాంరెడ్డి, ఎండి అజీమ్,గూడా సిద్ధారెడ్డి,కొప్పురపు శ్రీనివాస్ రెడ్డి, ఎండి ఫిరోజ్, ఎండి దస్తగిరి, ఎండి షబ్బీర్, కాపర్తి హరిప్రసాద్, ఎండీ కైసర్, బోడిగం గోవర్ధన్ రెడ్డి,జుకంటి కిష్టయ్య,శివకుమార్ గౌడ్,గూడా సిద్దరెడ్డి,మాదికుంట రాజిరెడ్డి,నర్రా హనుమతు రెడ్డి, కర్రే సురేష్,జెరిపోతుల అంజయ్య, కుకుడాల పుల్లయ్య,మసాపేట మల్లారెడ్డి, కందుల జనార్ధన్, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొనడం జరిగింది.

