నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్ కుమార్తె వివాహం బచ్చన్నపేట మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్, జిల్లా సందీప్, ఇజ్జగిరి రాములు, మట్టి బాలరాజ్,వెంకట్ గౌడ్, నిమ్మకరుణాకర్రెడ్డి,ఇస్మాయిల్ ,చెరుకురి శ్రీనివాస్, గుర్రపు బాలరాజు, దిడిగా రమేష్, వంచ వెంకటరెడ్డి, నల్ల మహేందర్, జంగిటి సిద్ధులు, మ్యకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

