Sunday, March 1, 2026

రాజీవ్ గాంధీ ఆదర్శం తోనే తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం

రాజీవ్ గాంధీ ఆదర్శం తోనే తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం

రాజీవ్ గాంధీ జీవితం దేశంలో యువతకు ఆదర్శనీయం

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

రాజీవ్ గాంధీ ఆదర్శం తోనే తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్రెడ్డి అన్నారు.భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయరాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మట్టి బాల రాజు,నీల రమేష్,మహిపాల్ రెడ్డి, మ్యాకల ఉపేందర్ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు దాచేపల్లి నర్సింగ్ రావు,ఎస్టీ సెల్ అధ్యక్షులు కురాకుల రవి, సీనియర్ నాయకులు పందిపల్లి ఎల్లా రెడ్డి,నర్సిరెడ్డి, కొడవటూర్ ఆలయ కమిటీ డైరెక్టర్లు నిమ్మ కరుణాకర్ రెడ్డి,రామకృష్ణ, పెనిమెల్లి వెంకటేష్,శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బోధసు స్వామి,సత్తయ్య,వెంకటేష్,ఇందిరమ్మ కమిటీ మెంబర్లు అవధూత శ్రీనివాస్, దేవరకొండ రమేష్,వెంకట్ రెడ్డి,చిమ్ముల సుధాకర్ రెడ్డి,శ్రీశైలం,పొన్నం కరుణాకర్, మ్యాకల రమేష్,ఎస్టీ సెల్ జిల్లా కోఆర్డినేటర్ కూరాకుల సుభాష్,యువ నాయకులు అఖిల్ మాల,నిడిగొండ శివ, లింగాల రాజేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు…

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular