పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన నూకల బాల్రెడ్డి
మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రంలోని శ్రీనిధి గార్డెన్లో జరిగిన ఎద్దుగూడెం గ్రామానికి చెందిన ఎద్దు ప్రభాకర్ కూతురు వివాహానికి అదేవిధంగా శ్రీనివాసా గార్డెన్ లో జరిగిన గోపరాజుపల్లి గ్రామానికి చెందిన లింగాల మల్లారెడ్డి కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి ఆశీర్వదించారుఈ కార్యక్రమంలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మట్టి బాలరాజు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎద్దు హరీష్,పట్టణ ప్రధాన కార్యదర్శి కర్రే నరేష్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు దేవరకొండ రమేష్,యువ నాయకులు మ్యాకల రమేష్,అఖిల్ మాల,రాజేందర్ రెడ్డి,మహేందర్, సాయికిరణ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు…

