నరేంద్ర మోదీ ప్రభుత్వ 11 సం.రాల సంకల్ప సమావేశం

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:
జనగామ రూరల్ పరిధిలోని స్థానిక బాలాజీ కన్వీన్షన్ హల్ లో బీజేపీ జనగామ మండల అధ్యక్షులు లద్దునూరి మహేష్ యాదవ్ అధ్యక్షతన కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాల సుపరి పాలన సందర్బంగా సంకల్ప సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఉపాధ్యక్షులు దేవరాయ ఎల్లయ్య హాజరై మాట్లాడుతు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలపై గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు మార్క ఉపేందర్ గౌడ్,జిల్లా కార్యదర్శి సరికొండ విజయ్ భాస్కర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శులు నామాల మహేందర్ గౌడ్,బిజ్జ రమేష్,మండల ఉపాధ్యక్షులు. జినుకల రవి,చెరుకూరి అనిల్, చింతకింది సంతోష్,ఈర్ల నవీన్,బాలరాజు,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

