Sunday, March 1, 2026

మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు 

మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు 

బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షులు రాపేల్లి చక్రపాణి

మన సాక్షి గొంతుక ప్రతినిధి బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల బిజెపి ఉపాధ్యక్షులు రాపేల్లి చక్రపాణి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ దసరా పండుగ, మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ,ఆ దుర్గామాత చల్లని దీవెనలతో మీరు తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలనిఆకాంక్షిస్తున్నాను.పండుగను మండల ప్రజలందరూ సంతోషంగా వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, స్నేహితులతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి ఒక్కరికి తాము అనుకున్న మార్గంలో విజయాలు సాధించాలనికోరుకుంటున్నానన్నారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూమీ అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షులు రాపేల్లి చక్రపాణి తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular