ఎవరికి సీటు వచ్చిన గెలిపించుకుంటాం…

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండల కేంద్రం లో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంచ వెంకట్ రెడ్డి విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ఎలక్షన్ కోడ్ రావడం తో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్ మీద ఉన్నారు ఎన్నికల కోసం ఉవ్విళ్ళు ఊరుతున్నారు అని అన్నారు అధిష్టానం సూచన మేరకు డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల జడ్పీటీసీ జనరల్ స్థానం అయినందున ఆశవహులుతో పాటు నేను ఈరోజు అప్లికేషన్ ఫామ్ మండల పార్టీ ఇంచార్జి హరి బాబు గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది,అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన భారీ మెజారిటీ తో గెలిపించు కుంటాం అన్నారు మా సంక్షేమ పథకాలే 13ఎంపీటీసీ లు 26సర్పంచ్ లు గెలిపిస్తాయి అన్నారు.

