Sunday, March 1, 2026

మండలంలో మహిళలకు ఉచిత గ్యాస్ కలెక్షన్లు కు దరఖాస్తులు స్వీకరణ..

మండలంలో మహిళలకు ఉచిత గ్యాస్ కలెక్షన్లు కు దరఖాస్తులు స్వీకరణ…

మన సాక్షి గొంతుక బచ్చన్నపేట మండలం

ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కలెక్షన్ కు దరఖాస్తులు స్వీకరిస్తున్నామనిబచ్చన్నపేట మండల ఐశ్వర్య ఇండియన్ గ్యాస్ యజమాని పులిగిల్ల పూర్ణచందర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా మండలంలో ఉన్న మహిళలకు ఇంటి అవసరా నిమిత్తం గ్యాస్ కలెక్షన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, దానికి సంబంధించి తెల్ల రేషన్ కార్డు, రేషన్ కార్డులో ఉన్న అందరి ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్, మూడు పాస్ ఫోటోలు, ఓటర్ ఐడి, ఫోన్ నెంబర్, జిరాక్సులు తీసుకొని భీమార్ట్ ఎదురుగా ఉన్న గ్యాస్ కలెక్షన్ ఆఫీస్ వద్దకు రాగలరని ప్రకటన ద్వారా తెలియజేశారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular