Sunday, March 1, 2026

ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు.

ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు.

మన సాక్షిగొంతుక ప్రతినిధి/బచ్చన్నపేట మండలం.

బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉప్పల్లోజు బ్రహ్మ చారి కి తెలుగు లిటరసీ లో గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భం లో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమం లో బచ్చన్నపేట టౌన్ అధ్యక్షుడు కోడూరి మహాత్మా చారి, ఎంపీటీసీనల్లగొని పుష్ప బాలకిషన్ బచ్చన్నపేట టౌన్ ఉపాధ్యక్షులు కవ్వం రాజు రెడ్డి, గంధమల్ల కిష్టయ్య, లక్కరసు వెంకటేశం, కోశాధికారి మిన్నలపురం సిద్దులు, ఓబీసీ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనువాసు, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి.యుసుబ్, కిసాన్ సెల్ టౌన్ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరెడ్డి, వలబోజు భాస్కర చారి, సీనియర్ నాయకులూ దాచేపల్లి రాజయ్య, బావండ్లపల్లి అంజయ్య, గంధమల్ల జంపయ్య, మొహిన్ రెడ్డి, అవదూత శ్రీను, బల్లెపు యాదగిరి, పందిపల్లి నర్సి రెడ్డి, అట్ల నర్సిరెడ్డి, సూత్రమే రామకృష్ణ, లక్కిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గోలి బుచ్చి రాజు, చిమ్ముల సుధాకర్ రెడ్డి, కూరాకుల రవి ఎద్దు
నాగయ్య, బుర్ర బాలమణి, ఏనుగుల కనకయ్య, ఎండి యాకుబ్, కొండ్ర జార్జి, పెద్దటి యాదగిరి, పందిపల్లి యెల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular