Sunday, March 1, 2026

జనగామలో వైన్స్ ఓపెన్ బచ్చన్నపేటలో బందు

జనగామలో వైన్స్ ఓపెన్ బచ్చన్నపేటలో బందు

కారణం తెలవక అయోమయంలో మద్యం ప్రియులు

మన సాక్షి గొంతుక ప్రతినిధి /బచ్చన్నపేట మండలం

జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో వైన్సులు బంద్ ఉండడంతో మద్యం ప్రియులు వైన్స్ల వద్ద పడిగాపులు గాస్తున్నారు.ఈరోజు హోలీ పండుగ సందర్భంగా దావతులకు మద్యం అవసరం ఉండగా మద్యం కొరత ఏర్పడడంతో బెల్ట్ షాపుల వద్ద ఎక్కువ రేటు కు మద్యం విక్రయిస్తుండగా  ఆందోళన చెందుతున్నారు. జనగామ ఏరియాలో మద్యం లభిస్తుండగా బచ్చన్నపేట లో వైన్సులు బంద్ ఉండడంతో మద్యం ప్రియులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular