మృతుడి అంత్యక్రియలకు పల్లా సహాయం

మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వేముల భాస్కర్ మృతి చెందిన విషయం గోపాల్ నగర్ ప్రజల ద్వారా తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మృతుడి అంత్యక్రియలకు గుర్రపురమేష్,ద్వారా అంత్యక్రియలకు సహాయం అందించారు. బచ్చన్నపేట మాజీ సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, బొమ్మనరసింహులు,కైసర్,సుభాష్ ,నాగరాజు, సత్యనారాయణ, పాండు తదితరులు పాల్గొన్నారు.

