మానవత దృక్పథం తో నిరుపేద కుటుంబాలకు అండగా గంగం సతీష్ రెడ్డి

మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆపదలో ఆదుకుంటూన్న మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీ గంగం సతీష్ రెడ్డి మరొక కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మానవతా దృక్పథం చాటుకున్నరు. కొడవటూరు గ్రామానికి చెందిన పండరి భక్తిశ్వర్ గుండెపోటుతో మరణించడం జరిగినది వారి కుటుంబాన్ని, గంగం సతీష్ రెడ్డి పరామర్శించడం జరిగినది . వారి కుటుంబానికి 10000/-పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మినలాపురం కనకయ్య సీనియర్ నాయకులు కరికె కరుణాకర్ కందారం కనక చారి మల్లం రాజమల్లయ్య ఏళ్ల యాకంరెడ్డి ఏశబోయిన బాల సిద్ధులు పుర్మ రామ్ రెడ్డి చెట్టే చిన్న అయిలయ్య యువ నాయకులు మినలాపురం శివకుమార్ పుప్పాల గణేష్ వైలి సుమన్ టేకులపల్లి బాబు చెట్టే శ్రీకాంత్ మినలాపురం రాజు మినలాపురం కిషోర్ పాల్గొనడం జరిగినది.

