*చేవెళ్ల పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం*
*చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం*
*రాచమల్ల జగన్ మోహన్ శంషాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు

* మన సాక్షి గొంతుక/రంగా రెడ్డి జిల్లా బ్యూరో*
తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నాం మేము చెప్పినట్లు గానే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మ్యానిఫెస్టోలో పేర్కొన్న 5 గ్యారంటీలను అక్కడ పూర్తిస్థాయిలో అమలు పరుస్తున్నాము. తెలంగాణాలో కూడా మ్యానిఫెస్టోలో పేర్కొన్న 6 గ్యారెంటీలను ఒక్కోటిగా అమలు పరుస్తున్నం. తుక్కుగూడ వేదికగా భారత కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయబోతోంది.చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల పనిచేసే మెజార్టీతో గెలిపించుకుంటాం, ఈ సందర్భంగా అరుణ ప్రభ విలేకరి సమావేశంలో తెలియజేసిన శంషాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఎస్సీ సెల్ అధ్యక్షులు రాచమల్ల జగన్మోహన్, సందర్భంగా తెలియజేశారు.

