స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ ని ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ప్రతినిధి
చర్ల మండలంలో స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలలకు సంబంధించి అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని. చర్ల మండల జర్నలిస్టులతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని గుర్తుచేసుకున్నారు.అందరి సహకారంతోఎమ్మెల్యే హోదా దక్కించుకున్న చుకున్నప్పటికీ చర్ల మండల జర్నలిస్టుల సహాయ,సహకారాలు మరువలేనివని అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు అందరూ సహకరించాలని కోరారు.అనంతరం
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును స్వేచ్ఛ క్లబ్ జర్నలిస్టులంతా ఘనంగా సత్కరించారు. తెల్లం అనంతరం కమిటీకిఅభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎంజేయు జిల్లా అధ్యక్షులు. ఎస్ రామలింగేశ్వర రావు. ఉపాధ్యక్షులు నరేష్. స్వేచ్ఛనూతన కమిటీ సభ్యులు. నమస్తే తెలంగాణ లక్ష్మీనారాయణ. చార్మినార్ ప్రవీణ్. ప్రజా గొంతుక సుదర్శన చారి. షణ్ముఖ వెలుగు రమణ. కానుక సతీష్. ప్రజా క్రాంతి అశోక్. అక్షర విజేత నాగేశ్వరరావు. నిర్భయ వార్త సత్యనారాయణ. బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్. తడికల శివకుమార్. తదితర పాత్రికేయ మిత్రులు రాజకీయ నాయకులు. పాల్గొన్నారు.