మల్లన్న ఉండి ఆదాయం 20,09,533…

ప్రజా గొంతుక ఓదెల :
ఓదెల మండలం పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శనివారం పెద్దపల్లి దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షకులు సుజాత రెడ్డి ఆలయ ఈవో బి సదయ్య ధర్మకర్తలు అలాగే భక్తుల సమక్షంలో హుండీలు విప్పి లెక్కించగా, రూ౹౹ 20,09,533-00 లు వచ్చినవి ఇందులో ఎలాంటి బంగారం వెండి రాలేదని ఆలయ ఈవో బి. సదయ్య తెలిపినారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మ్యాడ గోని శ్రీకాంత్ గౌడ్ కర్రె కుమారస్వామి తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది ఆలయ సిబ్బంది సేవా సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

