పేదముస్లింకుటుంబాలకురంజాన్,తోఫాపంపిణీ
శాంతినగర్ సేవా సమితి వడ్డేపల్లి సభ్యులు.
ప్రజా గొంతుక న్యూస్/ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గద్వాల్ జిల్లా.
జోగులాంబగద్వాలజిల్లావడ్డేపల్లి మున్సిపాలిటీ లోనిశాంతినగర్,వడ్డేపల్లి, పైపాడ్ లోని (20) పేదముస్లింకుటుంబాలకు దాతల సహకారంతో రంజాన్,పండగకుఅవసరముఅయ్యేరేషన్,సరుకులను రంజాన్ తోఫా గా ఆదివారంశాంతినగర్ సేవాసమితివడ్డేపల్లిసభ్యులు పంపిణీ చేశారు.
ఈసందర్బంగాసేవాసమితిసభ్యులుమాట్లాడుతూ2022వసంవత్సరము నుంచి పేద ముస్లిం కుటుంబాలకు రేషన్ పంచుతున్నామని,ప్రతి ఒక్కరుపండగనుసంతోషంగా జరుపుకుంటే అదే ఆనందం అని, ఇంకా ఎవరికైన రంజాన్ రేషన్ అవసరం అయితే సేవా సమితిసభ్యులనుసంప్రదించాలని సభ్యులు కోరారు.
సేవా సమితి సభ్యులు పెద్ద మనస్సుతో రంజాన్ రేషన్,సరుకులుపంచినందుకుస్థానికులు వారినిఅభినదిస్తున్నారుఈ కార్యక్రమంలో షేక్ అస్లాం షరీఫ్,శాలి బాష, మాలిక్, దొండే రమేష్, ఆటోఖలీల్,చోటుమియ్యతదితరులుపాల్గొన్నారు.