అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన కోడూరు శివకుమార్

మన సాక్షి , గొంతుక ప్రతినిధి /బచ్చన్నపేట మండలం
గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్న కోడూరు శివకుమార్ మరో కుటుంబానికి అండగా నిలిచారు జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, కొన్నే గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కుచణ సిద్ధమ్మ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పి అంత్యక్రియల గాను 5000 ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించినారు, ఈ సందర్భంగా కుందారపు యాదగిరి ఏనుగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు

