రివాల్వర్ తో కాల్చుకుని ఏఎస్ఐ ఆత్మహత్య…

మన సాక్షి గొంతుక/ గద్వాల జిల్లా.
జోగులాంబగద్వాలజిల్లా అలంపురంనియోజకవర్గం ఎర్రవల్లి మండలం పదవ బెటాలియన్ కి చెందినకానిస్టేబుల్,పాలేశ్వర్,హైదరాబాద్,డ్యూటీలోఉంటూతనరివాల్వర్ తో కాల్చుకుని మృతి చెందాడు.
హైదరాబాదులోని పాత బస్తి కబూతర్ కానాలో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నఘటనహుసేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. వివరాలలోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లాఅచ్చంపేటమండలం లక్ష్మీపురంగ్రామానికి చెందిన బాలేశ్వర్ (48) గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంపదవబెటాలియన్ లో రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్,విధులనిర్వహణలోభాగంగాశనివారం గద్వాల జిల్లా పదవ బెటాలియన్ నుంచి పాతబస్తీకి వచ్చాడు. ఆరు(6)నెలలుపాతబస్తీలోనేవిధులునిర్వహించాల్సి ఉండగావిధులకు వచ్చిన (2) వ రోజే ఆదివారంతెల్లవారుజామున డ్యూటీలో ఉన్న రిజర్వ్ ఎస్ ఐ బాలేశ్వర్, ఎస్ ఎల్ ఆర్ గన్ తో గవద కిందగురిపెట్టుకొని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియ వచ్చింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

