దేవరకొండ పట్టణంలో ఆయుష్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామినేషన్
మన సాక్షి గొంతుక ఏప్రిల్ 8 ప్రతినిధి తిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
నిన్న అయుష్ కరాటే అకాడమీ నందు తమ విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామినేషన్ను మాస్టర్. టీ. చైతన్య నిర్వహించారు.విద్యార్థులకు కరాటే శిక్షణ నందు కలిగి ఉన్న నైపుణ్యాలను పరీక్షించుటకు, విజయవాడ నుండి షిహాన్. పి. మురళి, బ్లాక్ బెల్ట్ సిక్స్త్ డాన్, కరాటే సీనియర్ మాస్టర్ , మరియు హైదరాబాద్ నుంచి షిహన్. జి. సాయికుమార్ బ్లాక్ బెల్ట్ సిక్స్త్ డాన్, కరాటే సీనియర్ మాస్టర్ విద్యార్థుల యొక్క శిక్షణను పరీక్షించి, కరాటే విద్యార్థులు ఎటువంటి క్రమశిక్షణను కలిగి ఉండాలి, కరాటే ఏ విధంగా వారి జీవితంలో ఉపయోగపడుతుంది, కరాటే శిక్షణ ద్వారా వారి జీవితంలో ఎటువంటి అనారోగ్యము రాకుండా ఆరోగ్యవంతమైన జీవనశైలిని, కలిగి ఉండేందుకు ప్రతి విద్యార్థిని విద్యార్థులు కరాటే లో చివరి స్థాయి అయినా బ్లాక్ బెల్ట్ వరకు ప్రతిరోజు శిక్షణ పొందుకోవాలి అని సలహాలు మరియు సూచనలు ఇచ్చారు, దాదాపు 30 మంది ఈ పరీక్ష నందు ఉత్తీర్ణులయ్యారు, తమ అకాడమీ నుండి మూడు సంవత్సరాలు శిక్షణ తీసుకొని మొట్టమొదటి *బ్లాక్ బెల్ట్* విద్యార్థిని M.తేజ వర్షిని బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డిగ్రీ (Black Belt Sho-Dan), మరియు *బ్రౌన్ బెల్ట్* సోనీ మిథునం సింగ్ చౌహన్, సిహెచ్.మౌనేష్, అజితేశ్వర్, యశ్వంత్,M. అఖిల్, M. రిషికేష్,*పర్పుల్ బెల్ట్* R.శ్రీకర్,T. జయ సాయి కార్తీక్, *బ్లూ బెల్ట్* జస్వంత్,పి.శ్రీజన్ *గ్రీన్ బెల్ట్* దృవన్ తేజ్, అర్జీత్ సోజు, *ఆరెంజ్ బెల్ట్* తాను శ్రీ, మోక్ష, సోనమ్ దేవిక, షైనీ, అక్షర, సాత్విక *యెల్లో బెల్ట్* శ్లోక, జోషిత్ గౌడ్, కేతన్ గౌడ్, విశ్వాన్, వరుణ్, జశ్విత, తపస్వీ లక్ష్మి లు విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు, శిక్షణలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులను దేవరకొండ పట్టణ గౌరవ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహా మరియు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్విటీ మరియు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు రాక్ స్టార్ రమేష్ విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్ మరియు బెల్టును అందజేశారు. ఈ సందర్భంగా ఆయుష్ కరాటే అకాడమీ ఫౌండర్ టీ. చైతన్య మాస్టర్ మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంప్ నందు ఉదయము మరియు సాయంత్రము దేవరకొండ పట్టణ విద్యార్థిని విద్యార్థులకు ఆత్మ రక్షణ కరాటే శిక్షణ ఇచ్చుటకు సన్నద్ధులవుతున్నట్లు తెలిపారు, తమ అకాడమీ నందు కరాటే, పురాతన కాలపు నాటి కర్ర సాము, స్కేటింగ్, కబుడో, జమునాస్టిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ లాంటి అనేక రకాల శిక్షణను ఇస్తూ విద్యార్థిని విద్యార్థులకుప్రతిభావంతులుగా తీర్చిదిండేందుకు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటి చూపేలా శ్రమిస్తామని ఆయన తెలియజేశారు. సమ్మర్ క్యాంప్