Friday, November 22, 2024

నీటి సమస్యను పరిష్కరించాలి

నీటి సమస్యను పరిష్కరించాలి

మన సాక్షి గొంతుక షేక్ షాకిర్/నాగార్జున సాగర్ నియోజక వర్గం

 

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలలో ప్రజలంతా నీటి సమస్య పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు.ధర్మ సమాజ్ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు తలారి శంకర్ అన్నారు.

కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా పక్కదారి పట్టిస్తున్నారన్నారు.

వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి గ్రామాలలో నెలకొన్న నీటి సమస్యను ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

Related Articles

Stay Connected

15,645FansLike
54,845FollowersFollow
47,584FollowersFollow

Most Popular